Political

కేంద్రం ప్రయత్నాలను పలచన చేయవద్దు… -పీ.ఎం. మోదీ-

modi

కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు పలచబడకుండా చూసుకోవాలని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్‌.డి.ఎ. అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం చెప్పారు. రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశాలు ఆదివారం మధ్యాహ్నం దేశ రాజధానిలో ముగిశాయి.

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జే.పీ. నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలకు చెందిన 13 మంది సీ.ఎం. లు, ఎన్డీయే ప్రభుత్వంలో భాగమైన ఐదుగురు డిప్యూటీ సీ.ఎం. లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం పీ.ఎం.-సీ.ఎం. సెల్ కన్వీనర్ మీడియాతో మాట్లాడుతూ.. పాలనపై ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపైనే చర్చ జరుగుతుందన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.