కువైట్ రాష్ట్ర ఎమిర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాకు కన్నుమూసిన కారణంగా దేశవ్యాప్తంగా ఒకరోజు సంతాప దినాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా భారతదేశం అంతటా భారత త్రివర్ణ పతాకాన్ని తప్పకుండా ఎగరవేయాలని కోరిది. ఆయన గౌవరసూచకగా త్రివర్ణ పతాకం ఎగురవేయబడే అన్ని భవనాలపై సగం మాస్ట్‌లో ఎగురవేయబడుతుంది. భారతదేశం అంతటా సంతాప దినం అని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.
కువైట్ ఎమిర్ కు సంతాపాన్ని ప్రకటించిన భారత్…

