Exclusive

కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడులలో మహమ్మద్ అబ్దుల్ రావుప్…

WhatsApp Image 2024-02-09 at 1.52.28 PM

నల్గొండ జిల్లా లో భువనగురి నియోజకవర్గంలో భువనగిరి కాంగ్రెస్ శాసనస భ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను వలిగొండ మండల కేంద్రా నికి చెందిన జిల్లా మైనార్టీ నాయకులు మహమ్మద్ అబ్దుల్ రావుప్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా టేకుల సోమవారం గ్రామంలోని మానసిక వికలాంగుల ఆశ్రమంలో కేకు కటిం నిర్వహించారు. మహమ్మద్ అబ్దుల్ రావుప్ మాట్లాడుతూ… ఇటువంటి జన్మదిన వేడుకలను మునుముందు మరెన్నో జరుపుకోవాలని ఉన్నత పదవులను అధిరోహించాలని అన్నారు. అనంతరం వికలాంగులకు బిస్కెట్లు, పండ్లను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో గౌడ్ మైనార్టీ నాయకులు మహమ్మద్ అబ్దుల్ సమద్, ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులు మారగొని శ్రీనివాస్, గౌడ్ షారాజు కిష్టయ్య, మామిడి నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.