Viral

కాలిఫోర్నియా తీరంలో ఎగసిపడుతున్న భారీ అలలు … తరలింపు ఆర్డర్ జారీ

WhatsApp Image 2023-12-31 at 4.10.40 PM

కాలిఫోర్నియాలోని తీరప్రాంతంలో భారీ అలలు ఎగసిపడుతున్నారు. ప్రజల భద్రతా దృష్య అధికారులు కొన్ని ప్రాంతాలలో తరలింపు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ నివాసితులను బీచ్‌లు, తీరప్రాంత రహదారులకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. లాస్ ఏంజిల్స్‌ లోని శక్తివంతమైన అలలు, బలమైన రిప్ కరెంట్‌తో లోతట్టు తీర ప్రాంతాలలో గణనీయమైన వరదలు సంభవిస్తాయని నేషనల్ వెదర్ సర్వీస్ అంచనా వేసింది. 20 అడుగుల (6.1 మీటర్లు) ఎత్తులో ఉన్న అలలు కాలిఫోర్నియా తీరప్రాంతంలో చాలా వరకు దుర్బలమైన కమ్యూనిటీలలోని వాటర్‌సైడ్ ఇళ్లపై మరింత విధ్వంసం సృష్టించగలవు హెచ్చరించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.