టాలీవుడ్ నటుడు, జనసేన అధినేత కొనిదల పవన్ కల్యాణ్ మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నాడు. తాజాగా వేర్వేరు ప్రమాదాల్లో మరణించిన 11 మంది పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచారు. ప్రతీ భాదిత కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున 11 కుటుంబాలకు రూ. 55 లక్షలు రూపాయిలు ఆర్థిక సహాయాన్ని అందిచి నేనున్నానని వారికి భరోష ఇచ్చారు. పవన్ సహాయనికి ఆ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా జనసేన ఎప్పుడూ తోడుంటుందన్నారు.
కార్యకర్తల ఫ్యామిలీకి ఆర్ధిక సాయం… -పవన్ కల్యాణ్-

