Exclusive

కార్తీక సమారాధనలో కమిషనర్ నరసింహారావు…

ch

అచ్చంపేట సెంటర్ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న తోటలో బీ.సీ. ఎంప్లాయిస్ సమాఖ్య కాకినాడ జిల్లా శాఖ ఏర్పాటు కార్తిక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీ.సీ. మున్సిపల్ కమిషనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కాకినాడ మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… నిరంతరం విధులు నిర్వహించే ఉద్యోగులు ఒత్తిడి నుండి బయటపడేందుకు కార్తీక సమారాధన వంటి సామాజిక కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. బీసీ పిల్లలకు విద్య, ఉద్యోగం, ఉపాధి కల్పన దిశగా బీ.సీ. ఎంప్లాయిస్ సమైక్య కృషి చేయాలని అందుకుగాను తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కాదా వెంకటరమణ, డాక్టర్ వరప్రసాద్, పలువురు ఇతర జిల్లాల ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.