Exclusive

కామ్రేడ్ కుడుపూడి సూర్యనారాయణ 21వ వర్ధంతి కార్యక్రమం…

maxresdefault (1)

కామ్రేడ్ కుడుపూడి సూర్యనారాయణ 21 వ వర్ధంతి కార్యాక్రమాన్ని సుందరయ్య భవన్ లో సీ.పీ.ఎం. నగర కన్వీనర్ పలివెల వీరబాబు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యాక్రమాన్నికి సీ.పీ.ఎం. జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్, జిల్లా సీనియర్ నేత దువ్వ శేషబాజ్జీ లతో పాటు కె. సత్తిరాజు, జి. ప్రభాకర వర్మ లు విచ్చేసి ఆయనకు పూల మాలలతో నివాళ్లు అర్పించారు.

ఈ సందర్భంగా రాజశేఖర్, శేషబాన్జీ మాట్లాడుతూ… విద్యార్థి దశనుంచే కష్టజీవుల ఉద్యమం లో మమేకం అయ్యారని తెలిపారు. నిరంతరం ప్రజా సేవకుడు కుడుపూడి అని అన్నారు. కాకినాడ పట్టణం సీ.పీ.ఎం. కమిటీ సభ్యుడు గా విశేషమైన సేవలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో సిపీఎం నగర కమిటీ సభ్యులు మలక వెంకట రమణ, తదితరులు పాల్గొన్నారు

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.