రాష్ట్రంలో చేపడుతున్న కుల గణన సక్రమంగా నిర్వహించకపోతే కాపులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆంధ్ర కాపు సద్భావన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాసు పేర్కొన్నారు. గ్రామ వాలంటీర్ల ఆధ్వర్యంలో కుల గణన చేపట్టడం వలన కాపులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కాకినాడ రూరల్ ఎన్.ఎఫ్.సి.ఎల్ రోడ్ కాపు కళ్యాణ మండపం లో యేసుదాసు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం కుల గణన ముమ్మాటికీ మోసపూరిత రీతిలో చేస్తుందని ఆరోపించారు.
కాపులను అనగదొక్కేందుకే …

