News

కాకినాడ ఆ.ర్డి.ఓ. గా ఈట్ల కిషోర్ బాధ్యతల స్వీకరణ…

WhatsApp Image 2023-10-21 at 5.46.07 PM

సాధారణ బదిలీలలో భాగంగా మచిలీపట్నం ఆర్డీవోగా పనిచేస్తున్న ఈట్ల కిషోర్ కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా, జాయింట్ కలెక్టరు ఎస్. ఇలక్కియ, డీఆర్వో కె శ్రీధర్ రెడ్డి లను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన కాకినాడ ఆ.ర్డీ.వో. కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయ పరిపాలన అధికారి జీ వరహాలయ్య, ఇతర సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-13 at 7.19.11 PM
News

కారుణ్య నియామకం లో ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్…

  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన ‌ముగ్గురు ఉద్యోగుల కుటుంబీకులకు కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో జిల్లా కలెక్టర్ డా.
News Andhra Pradesh Political Anakapalli Srikakulam Visakhapatanam

ముఖ్యమంత్రి YS జగన్‌ అక్టోబర్‌ 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం