కార్పొరేషన్ సొమ్మును వక్ర మార్గాలలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దోచుకుంటున్నాడని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర రావు (కొండబాబు) ఆరోపించారు. టిడిఆర్ బాండ్ల పేరుతో కార్పొరేషన్ సొమ్ము 251 కోట్ల కుంభకోణానికి తెరలేపాడన్నారు.
కాకినాడలో ప్రైవేటు స్థలానికి టీడీఆర్ బాండ్లు జారీ…

