దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరను న్నారని పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్ర రాజు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ షర్మిల రాకను తాను హృదయపూర్వకంగా ఆహ్వాని స్తున్నానని తెలిపారు. తమ అధినాయ కులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే లు షర్మిల రాక విషయాన్ని తనకు చెప్పార న్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల కీలక భూమిక పోషించనుందని గిడుగు వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరను న్నారని పిసిసి అధ్యక్షులు

