తెలంగాణ రాష్ట్రంలో వై.ఎస్.ఆర్. పార్టీ వ్యవస్థాపకురాలు అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోదరి వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీ.ఆర్.ఎస్.) ఆధికారానికి తెరపడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిన వెంటనే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇలా ఉండగా ఆమె పార్టీ నేతలందరితో సమావేశానికి పిలుపునిచ్చారని తెలిపింది. ఇందులో పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉందని పేర్కొంది.
కాంగ్రెస్లో చేరబోతున్న వై.ఎస్. షర్మిల…

