జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో సీనియర్ నేత మాజీ హోమ్ శాఖ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరిరామజోగయ్య గారు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వారిద్దరూ… వర్తమాన రాజకీయ అంశాలు గురించి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. 2024 వ సంవత్సరంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని హరిరామజోగయ్య అభిలషించారు.
కళ్యాణ్ సీనియర్ నేత మాజీ హోమ్ శాఖ మంత్రి భేటీ…

