కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల ధారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక హవేరీ జిల్లా హనగల్లోని వేర్వేరు మతాలకు చెందిన ఓక ప్రేమ జంట ఓ లాడ్జిలో దిగారు. అది గమనించిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ ప్రేమ జంట రూములో ఉండగా కిడ్నాప్ చేసి కారులో తనను తీసుకు వెళ్లారు. తదనంతరం ఆమెను అందరూ కలిసి సామూహిక ఆత్యాచారం చేసారు. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకొని నిందితులపై కేసు నమోదు చేసారు. విచారణలో ఆమెను సామూహిక అత్యాచారం చేశారని బాధితురాలు చెప్పింది. మిగిలిన నలుగురిని పట్టకొనే పనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు.
కర్ణాటక లో ముస్లిమ్ యువతపై దాడి…

