Viral

కరీంనగర్ కలెక్టరేట్ ఆధ్వర్యంలో బండి సంజయ్ రైతు దీక్ష…

WhatsApp Image 2024-04-01 at 1.46.36 PM

భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎం.పీ. బండి సంజయ్ కుమార్ రైతుల కోసం రేపు రైతు దీక్ష చేపట్టనున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇప్పటి వరకు నష్టపరిహారం అందించలేదని అన్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడంలేదని పంటల బీమాపథకాన్ని అమలు చేయలేదని చెప్పారు. అందువలన మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఆధ్వర్యంలో రైతు దీక్ష చేయనున్నారని ఆయన తెలిపారు. ఈ దీక్షలో బండి సంజయ్ సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొంటారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.