Political

కందుకూరులో వై.సీ.పీ. కి బారీ షాక్…

0079bd3a-aebc-425b-a2b5-eb68b44df0be

నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గానికి చెందిన పలువురు వై.సీ.పీ. నేతలు జనసేన పార్టీలోకి స్వచందంగా చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు సమక్షంలో పార్టీ కండువాలు స్వీకరించి జనసేన పార్టీలో చేరారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియజ్ నేతృత్వంలో పిఠాపురంలో నాగబాబు వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మాల్యాద్రి, కృష్ణ, మధు, వెంకటేశ్వర్లు, మాలకొండయ్య, వసంతరావు, బాలకృష్ణ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. అలాగే కాకినాడకు చెందిన ఉడతల చక్రీ, వై. శ్రీనివాస్, నాగబాబు, నాని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయన సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.