Movies

ఓ.టీ.టీ. లో కొత్త సినిమాలు విడుదల…

Best-OTT-Platform

ప్రేక్షకులు ఇప్పుడు తమకు ఇష్టమైన కంటెంట్‌ను ఎప్పుడైనా, ఎక్కడైనా వీక్షించే అవకాషశాన్ని ఓ.టీ.టీ కల్పించింది అందువలనే స్ట్రీమింగ్ దిగ్గజాల డిమాండ్, ప్రజాదరణ సంవత్సరాలుగా పెరిగింది. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, జియోసినిమా, జీ5, ప్రైమ్ వీడియో వంటి ఓ.టీ.టీ. ప్లాట్‌ఫారమ్‌లు ప్రతి వారం ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల భాషలలో కొత్త ప్రాజెక్ట్‌లను విడుదల చేయడం ద్వారా వీక్షకుల అంచనాలను పెంచాయి. ఈ వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఓ.టీ.టీ. ప్రేక్షకులను అలరించనుట్లు వెళ్లడించింది. విడుదలయ్యే కొత్త ప్రాజెక్ట్‌ల జాబితాను చూడండి.

భీమ చిత్రం ఏప్రిల్ 25, 2024న డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదలవుతుందని నివేదించబడింది. దిల్ దోస్తీ డైలమా వెబ్ సిరీస్‌ ను ఏప్రిల్ 25న ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నట్లు వెళ్లడించింది. టిల్లు స్క్వేర్ చిత్రం ఏప్రిల్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుందని సమాచారం. కుంగ్ ఫూ పాండా 4 ఏనిమేషన్ చిత్ర ఏప్రిల్ 26న బుక్‌మైషోలో సినిమా విడుదల కానుంది. ది బీ కీపర్ చిత్రం ఏప్రిల్ 26న లయన్స్ గేట్ ప్లేలో సినిమా విడుదల కానుంది. సూపర్ హరర్ చిత్రం డెడ్ బాయ్ డిటెక్టివ్స్ ఏప్రిల్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-11-14 at 6.44.36 PM
Movies

ఫ్యాక్షనిస్టుల్లో మార్పు తీసుకు వచ్చే పులివెందులపులిబిడ్డ సినిమా పోస్టర్ ఆవిష్కరించిన ఎం.పీ. మార్గాని భరత్…

ఒక ప్రేమ జంట ఫ్యాక్షనిస్టుల్లో ఏవిధంగా మార్పుతీసుకు వచ్చారనే అంశాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా లవ్, యాక్షన్ సన్నివేశాలతో వినోదాత్మకంగా కుటుంబ సమేతంగా చూడదగ్గ
WhatsApp Image 2023-11-22 at 8.19.30 PM
Movies

సినిమా ధియేటర్ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి. -జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్-

జిల్లాలో సినిమా ప్రదర్శనలు ఇస్తున్న ధియేటర్ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎటువంటి బకాయిలు లేవని ఏ.పీ. ఎఫ్.టి.టి.డి.సి. నుంచి నిరభ్యంతర ధృవీకరణ