Kakinada

ఐక్యవేదిక మద్దతు అంగన్వాడీలకు ఉంటుంది…

WhatsApp Image 2023-12-22 at 6.50.51 PM

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న న్యాయ పోరాట సమ్మెకు ఐక్యవేదిక పూర్తి మద్దతునిస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ ప్రకటించారు. ఆయన కాకినాడలోని ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీలు ధర్నా చేస్తున్న శిబిరానికి వెళ్లి మద్దతును తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో అంగన్వాడీలు కీలక పాత్ర పోషిస్తున్నారని వారి న్యాయమయి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని అన్నారు.
వైకాపాకు చెందిన జగన్ ప్రభుత్వం కేవలం వారి సామాజికవర్గ చేతుల్లో మాత్రమేవుందని ఇతర వర్గాల వారిని పట్టించుకోవడం అమానుషమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలకు ఇస్తానన్న వేతనాలే వీరికి వర్తింప్పచేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ