ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అడ్రెస్ లేకుండా పోతుందన్నవారికి భారి షాక్ తగిలింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రారంభించిన జోడో యాత్రకు ఆంధ్రప్రదేశ్ నుంచి భారి స్పందన లభించిడంతో పాటు అధిక మొత్తంలో విరాళాలు అందాయి. అన్ని రాష్ట్రలతో పోలిస్తే అంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విరాళాల సేకరనలో మొదటి స్తానంలో ఉందని వెళ్లడించారు. మొదటి 5స్థానాల్లో అత్యధికంగా ఆంధ్ర ప్రదేశ్ నుండి అందిన విరాళం రూ. 1.149 కోటి రూపాయిలుగా తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ అనంతరం మిగిలిన 4స్థానాల్లో రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక నిలిచాయి.
ఏ.పీ. లో కాంగ్రెస్ పార్టీ అడ్రెస్ లేదన్నవారికి బిగ్ షాక్….

