అంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికల ఓట్ల లెక్కింపు లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోలీస్ వ్యవస్థ నిర్వహించిన విధానం అభినందనీయమని ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ అన్నారు. 24 గంటలు విధులను నిర్వహించడానికి సిద్ధపడి పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థ పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఏ.పీ. పోలీసులకు అభినందనలు తెలిపిన సమయం హేమంత కుమార్…

