లింగంపల్లి రైల్వే స్టేషన్ నుండి బయల్దేరిన దేవగిరి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ఏసీ కంపార్ట్మెంట్స్‌లో ఎయిర్ కండీషనర్ పనిచేయలేదు. ఆ ట్రైన్ ఎక్కిన ప్రమాణికులందరూ అసహనానికి గుయ్యారు. దానితో అందులో ఉన్న ప్రయాణికులు మిరజాపల్లి దగ్గర ట్రైన్ను ఆపి క్రిందకి దిగి ఆందోళన చేసారు. అక్కడే ఉన్న ఒక రైల్వే అధికారి వారికి నచ్చచేప్పే ప్రయత్నం చేసారు కానీ ప్రయాణికుల మాత్రం ఆందోళన ఆపలేదు. ప్రమాణికులందరూ కలిసి స్టేషన్ మాస్టర్ కి లేఖ వ్రాసి పంపించారు.
ఏసీ పనిచేయట్లేదని ట్రైన్‌ను ఆపి ఆందోళన చేసినస్తున్న ప్రయాణికులు…

