జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యాక్రమాన్ని ఘనంగా నిర్వహించి పార్టీ జెండాలు ఎగురవేశారు.
దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కీలకపాత్ర పోషించిందని కేంద్ర మాజీ మంత్రి ఎం.ఎం. పళ్ళం రాజు, జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు, ఏ.ఐ.సీ.సీ. మెంబర్ మల్లిపూడి రామచంద్రమూర్తి, సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీ రాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 138 సంవత్సరాలు పూర్తయ్యిందని దీంతో పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకులు నుండి విరాళాలు సేకరించడం జరుగుతుందన్నారు.
ఏపీలో కోలుకుంటున్న కాంగ్రెస్ పార్టీ…

