Political

ఎస్.ఈ.జెడ్. బాధితులతో లోకేష్ భేటీ…

అచ్చుతాపురంలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా జరుగుగుతోంది. ఈ సందర్భంగా ఆయన ఎస్.ఈ.జెడ్. బాధితులతో లోకేష్ భేటీ అయ్యారు. లోకేశ్ మాట్లాడుతూ… టీ.డీ.పీ. హయాంలో విశాఖలో ఐ.టీ. ని అభివృద్ధి చేశామని టీ.డీ.పీ. ప్రభుత్వం వచ్చాక పెద్ద ఎత్తున పరిశ్రమలు విశాఖ నుంచి నడుస్తాయని అన్నారు.

కాని వై.సీ.పీ వచ్చాకా రాష్ట్రంలో అభివృద్ధి లేదని వ్యవసాయ రంగం కూడా సంక్షోభంలో పడిందన్నారు. బంగాళదుంపకి ఉల్లిగడ్డకి తేడా తెలియని వారు ఇప్పుడు సీ.ఎం.గా ఉంటే అభివృద్ది ఎలా అవుతుందన్నారు. యువగళం పాదయాత్ర అనంతరం అన్ని నియోజక వర్గాలలో పర్యటించి ప్రజా సమస్యలపై మరింత దృష్టి పెడతామని అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.