విశాఖలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గన్‌తో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్ రావు, స్థానిక బ్యాంకులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆయన ఉ.5 గంటలకు డ్యూటీకి హాజరైన తరువాత గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జరిగిన ఘటన పై పోలీసులు కేసు నమోదుచి విచారణ మోదలు పెట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య…
