డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలంలో ఈరోజు పలు అభివృద్ధి పనులను రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. చినగడవిల్లి, పెదగడవిల్లి, పెదవూరు, మధుర పేట, ఉప్పలగుప్తం, గొల్లవిల్లి గ్రామాల్లో నిర్మించిన కమ్యూనిటీ భవనాలతోపాటు పాఠశాల అదనపు గదుల గ్రామ సచివాలయం, వాటర్ హెడ్ ఓవర్ ట్యాంక్‌ను నేడు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎం.పీ.టీ.సీ. సభ్యులు, సర్పంచ్‌లు, వై.సీ.పీ. కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని వై.సీ.పీ. లెస్డర్లు కోరారు.
ఉప్పలగుప్తంలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్న విశ్వరూప్…

