10వ తరగతి పరీక్షల్లో 93.5 శాతం మార్కులు చూసి ఒక విద్యార్థి మూర్చబోయడు. అతన్ని ఐ.సీ.యూ. లో చేర్చారు. వివరాల్లోకి వెళ్తే… ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీరట్ నగరంలోని అన్షుల్ కుమార్ అనే 10వ తరగతి విద్యార్థి బోర్డు పరీక్షల ఫలితాలు రావడంతో స్నేహితులతో కలిసి నెట్ లో చేసాడు. అయితే 93.5 శాతం మార్కులు రావడంతో ఉప్పొంగిపోయి మూర్ఛబోయాడు. దానితో తోటి విద్యార్థులు తనని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అన్షుల్ ఆరోగ్యం బానేవుందని తెలిపారు.
ఉత్తరప్రదేశ్ వింత ఘటన చోటుచేసుకుంది…

