ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో లో ఇటీవల దారుణ ఘటన చోటుచేసుకుంది. యు.పీ. లో వారణాసి లో ఒక ఆశ్రమంలో ఆంధ్ర ప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా వాసులు ఆత్మ హత్యచేసుకొని చనిపోయారు. తూర్పుగోదావరి జిల్లాలో మండపేటకుచెందిన నల్గురు వారణాసి లో ఆశ్రమంలో నివాసానికి వెళ్లారు. కానీ గత రెండు మూడు రోజుల నుంచి వారు బయటికి రాకపోవడంతో అక్క ఆశ్రమ వాసులకు అనుమానమొచ్చి పోలీస్ లకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న వారణాసి పోలీస్ లు ఘటన స్థలానికి వెళ్లారు. వారు నివాసముంటున్న గది తలుపులను పగలగొట్టి లోపాలకి వెళ్లగా నలుగురు శవమై కనిపించారు. వారు రాసిన లెటర్ ను బట్టి ఇంట్లో ఆర్ధిక పరిస్థితులను తట్టుకోలేక ఆత్మ హత్యా చేసుకున్నట్లు పోలీస్ లు తెలిపారు.
ఆ రాష్ట్రంలో తూ.గో వాసులు ఆత్మహత్య…

