Viral

ఆసుపత్రిలో చేరిన విజయకాంత్…

vijayakanth-001

తమిళనాడు ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్ కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీనించడంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ రెండు వారాల క్రితం డిశ్చార్జ్ అయ్యాడు. ఇప్పుడు తాజాగా మంగళవారం అర్థరాత్రి ఆయన మళ్లీ అనారోగ్య కారణాలతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.
గతంలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయన పరీక్షల కోసం ముందుగా ఆసుపత్రికి వస్తున్నారు. ఆయన రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రిలో చేరారని, ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నారని విజయకాంత్ రాజకీయ పార్టీ, దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.