ఆగ్రా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు వేగంగా ఢీ కొట్టుకున్నాయి. తెల్లవారుజామున దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో ఆగ్రా నుంచి నోయిడాకు వెళ్తున్న బస్సులు నోయిడా నుంచి ఆగ్రా వేళ్తున్నా బస్సులు చూసుకోకుండా ఢీ కొన్నాయి. దీనితో రెండ్డు బస్సుల్లో ఉన్న దాదాపు 40 మంది ప్రయానికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి వెళ్లి భాదితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అందులో 20 మందికి స్వల్ప గాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స చేసి డిశ్చార్జ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అందులో 5 మందికి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం…
