News Culture

ఆకట్టుకున్న క్రియా పిల్లల కోలాటాల సందడి

కోలాటాల కోలాహలం, జానపద నృత్యాల సందడి, లఘు నాటకాల సందేశాలు, శాస్త్రీయ నృత్యాల సరిగమపదనిసలు, ఏకపాత్రాభినయాల అభినయాలు, విచిత్ర వేషధారణల….పిల్లల కేరింతలతో Kakinada JNTU ప్రాంగణం పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. క్రియ పిల్లల పండుగ రాష్ట్రస్థాయి అంతర్ పాఠశాలల సాంస్కృతిక పోటీలు అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో ప్రారంభమయ్యాయి. రెండు రోజులు పాటు సాగే క్రియ పిల్లల పండుగ కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్ధినీ విద్యార్థులు సుమారు 10,000 కి పైగా హాజరైనట్లు క్రియ నిర్వహక ప్రతినిధి జగన్నాథరాజు వెల్లడించారు.

Avatar

Spy News

About Author

You may also like

WhatsApp Image 2023-10-13 at 7.19.11 PM
News

కారుణ్య నియామకం లో ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్…

  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన ‌ముగ్గురు ఉద్యోగుల కుటుంబీకులకు కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో జిల్లా కలెక్టర్ డా.
News Andhra Pradesh Political Anakapalli Srikakulam Visakhapatanam

ముఖ్యమంత్రి YS జగన్‌ అక్టోబర్‌ 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం