పార్లమెంట్ సమావేశాలకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో జే.డీ., వైఎస్సార్‌సీపీ పార్టీలుఆంధ్రప్రదేశ్‌కు, బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశాయని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. ఈ విషయంలో టీడీపీ మౌనం వహించిందన్నారు. సమావేశానికి హాజరైన రమేష్ మాట్లాడుతూ… రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఈరోజు జరిగిన ఫ్లోర్ లీడర్‌ల అఖిలపక్ష సమావేశంలో, JD నాయకుడు బీహార్‌కు ప్రత్యేక కేటగిరీ హోదాను డిమాండ్ చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ అధినేత డిమాండ్ చేశారన్నారు. విచిత్రమేమిటంటే ఈ విషయంపై టీడీపీ అధినేత మౌనం వహించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా డిమెండ్ పై మౌనంపాటించిన టీ.డీ.పీ. …
