Political

ఆంద్ర రాష్ట్ర అభివృదికి బాబు షూరిటీ…

OIP (5)

పెదపూడి మండలం పెద్దాడలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి పెదపూడి మండలం మాజీ ఎమ్.ఎల్.ఏ. రామ కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ… రాష్ట్రం అభివృధి చెందాలన్నా, పేద ప్రజలు సమస్యలు తీరాలన్నా చంద్రబాబు తోనే సాద్యమని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జరగబోయే ఎన్నికలలో నారా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఇంటింటిని సందంర్సించి మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోలోని పథకాలను వివరిస్తూ కర పత్రాలను పంపిణీ చేశారు. ఆ కార్యాక్రమంలో మాజీ ఎమ్.ఎల్.ఏ. రామ కృష్ణారెడ్డి, టీ.డీ.పీ. నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.