Crime

అవినీతి బాగోతాలు … లంచాల పంచాయితీలు…

WhatsApp Image 2024-01-22 at 9.02.58 AM

అవినీతిని సమూలంగా నిర్మూలించామని ఘంటాపదంగా చెబుతున్న నేతల మాటలకు కాకినాడ రూరల్‌ వలసపాకల పంచాయితీ సెక్రటరీ ఎండి మున్నీషాబీబీ నిర్వాకం మింగుడుపడనిదిగా మారింది. రెండు వేల 50 రూపాయల ఇంటి పన్ను వేసే నిమిత్తం 10,500 రూపాయలను డిమాండ్‌ చేసిన వైనం ఆమె అవినీతి పర్వానికి పరాకాష్టగా నిలిచింది. సుమారు అన్ని పంచాయితీల్లోనూ ఇదే విధంగా జరుగుతుందని ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు చెప్పడం ప్రభుత్వ పనితీరుకు దర్పణం పడుతోంది. వివరాల్లోకెళ్తే… వలసపాకల పంచాయితీ పరిలోని పాలిక పద్మావతి ఆమె భర్త బాపూజీ ఇటీవల ఒక ఇంటిని కొనుగోలు చేశారు. వారిద్దరూ వృద్దులు కావటంతో తిరగలేక సమీప బందువైన సూరంపూడి కిషోర్‌తో మాట్లాడి ఇంటి పన్ను వేయించాల్సిందిగా కోరారు.

 

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.33.17 PM
Crime

ముమ్మడివరం మండలం అంబేద్కర్ జిల్లాలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం..

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం ముమ్మడివరం మండలము లోని శ్రీ తారకరామా ట్రేడర్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ప్రకారం,
WhatsApp Image 2023-10-13 at 9.48.30 PM
Crime

ఘర్షణకు పాల్పడ్డ SKBR కాలేజీ విద్యార్థుల పై చర్యలు….

అమలాపురం పట్టణంలోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కాలేజీ విద్యార్థుల మద్య ఘర్షణ జరిగిందని, ఆ ఘర్షణలో రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని అమలాపురం డి.యస్.పి.