ప్రతి సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ సెల్ (జగనన్నకు చెబుదాం) కార్యక్రమానికి అర్జీదారులు క్రమంగా పెరుగుతున్నారు. మండల స్థాయిలో సమస్యలు పరిష్కారం కానప్పుడే కలెక్టరేట్‌ను ఆశ్రయిస్తుంటారన్న విషయం తెలిసిందే. జగనన్నకు చెబుదాం సమస్యలు పరిష్కారం కావటం లేదనేందుకు ఇదొక నిదర్శనమని అర్జీదారులు చెబుతున్నారు.
అర్జీదారులు అధికమవుతున్నారు…

