అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అరకు లో తెలుగు దేశం అధినేత, ఏ.పీ. మాజీ ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు రా కదలి రా బహిరంగ సభను నిర్వహించనున్నట్లు రంపచోడవరం తెలుగు దేశం మహిళ ఉప అధ్యక్షులు కారం పోచమ్మ తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ఈ సభను తెలుగు ప్రజలందరూ జయప్రదం చేయాలన్నారు.
అరకులో జరగనున్న రాకదలిరా సభ కార్కక్రమం…

