మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి సంచలన వ్యాఖ్యాలు చేసారు. తెలుదేశం పార్టీ అధినేత, ఆంద్ర రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు ఆదేశిస్తే అమలాపురం నియేజకవర్గం నుంచి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు. టీ.డీ.పీ. నాకు మహిళగా అధష్టానం ఒక అవకాశమిస్తుందన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… అమలాపుర ప్రజలకు ఎంతగానో సేవలు చేసానని గ్రామంలో పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేస్తున్నానని దానిని చంద్రబాబు గుర్తించి నాకు అవకాశమిస్తారని అన్నారు.
అమలాపురం నుంచి పోటీ చేస్తా…

