Exclusive

అమలాపురంలో వన సమారాధన కార్యాక్రమం…

WhatsApp Image 2023-12-10 at 8.27.56 PM

అమలాపురం మండలంలో శెట్టి బలిజీల వన సమారాధన కార్యాక్రమాన్ని నిర్వహించారు. అయినవిల్లి మండలం శెట్టి బలిజ నాయకులు, యువకులు ముక్తేశ్వరం కూడలు నందు అధిక సంఖ్యలో ఏర్పడ్టారు. వీరందరూ ఒక సమూమంగా ఏర్పడి రేలిగా అమలాపురం బయలుదేరే సందర్భంగా వారికి పి. గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మద్దా చంటిబాబు జండా ఊపి రేలినీ ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల శెట్టి బలిజ యువ నాయకులు చిట్టూరి విజయ్, కముజు రామబ్రహ్మం, దంగేటి చిన్నా, తదితరులు పాల్గొని అమలాపురంలో జరిగిన వనభోజనం మహోత్సవాన్ని విజయవంతం చేసారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.