Political

అమలాపురంలో టీ.డీ.పీ. సమన్వయ కమిటీ సమావేశం…

WhatsApp Image 2024-04-06 at 8.07.41 AM

తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు డాక్టర్ బి.ఆర్ .అంబేద్కర్ కోనసీమజిల్లాలోని అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని మెట్ల రమణబాబు స్వగృహం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సుబ్రమణ్యం, అనంత కుమారి, అమలాపురం తెలుగుదేశం అభ్యర్థి అయితా బత్తుల ఆనందరావు, రామచంద్రపురం తెలుగుదేశం అభ్యర్థి వాసంశెట్టి సుభాష్, పార్లమెంట్ అభ్యర్థి హరీష్ మాధూర్, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి జోగేశ్వరరావు, బీ.జే.పీ. పార్టీ నుంచి అయ్యా జి. వేమ, ఏళ్ళదొరబాబు, జనసేన నుంచి గుద్దటి జమ్మి, ఏడిద శ్రీను, హాజరయ్యారు. కానీ జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ, ముమ్మిడివరం, కొత్తపేట, రాజోలు అభ్యర్థులు ఈ కార్యక్రమంలో హాజరు కాకపోవడంతో పార్టీలో అసంతృప్తి నెలకొంది. దీనితో వారు పార్టీ మరతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.