వచ్చే ఎన్నికల్లోఅవకాశం కల్పిస్తే ప్రజలకు సేవకుడుగా పని చేసి అమలాపురం నియోజకవర్గన్ని మరింత అభివృద్ధి లోకి తీసుకు వస్తానని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వైస్సార్సీపీ సీనియర్ నాయకుడు పచ్చిమాల శ్రీనివాసరావు అన్నారు.
అమలాపురంలో అవకాశమివ్వండి…