తుఫాన్ వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు 5వ తారీఖున కూడా అన్ని విద్యాసంస్థలు సెలవు ప్రకటించాలని ఏపీ తల్లిదండ్రుల అసోసియేషన్ అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ కోకారు. హుద్ హుద్ కు మించి వేగంతో గాలి వీస్తుందని వివరించిన వాతావరణ శాఖ సమాచారం ప్రకారం మీచాంగ్ తుఫాన్ ఐదో తారీకు నా చాలా తీవ్ర స్తాయికి చేరుకోనుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం తక్షణమే అన్ని విద్యాసంస్థలకు, అవసరమైన ఇతర సంస్థలకు సెలవు ప్రకటించాలి ఆయన అన్నారు.
అన్ని విద్యాసంస్థలు సెలవు ప్రకటించాలని…. -హేమంత కుమార్-

