Exclusive

అనపర్తిలో జాతీయ యువజన దినోత్సవ కార్యాక్రమం…

swami-vivekananda-hd-wallpaper

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో జీ.బీ.ఆర్. డిగ్రీ కాళశాలలో జాతీయ యువజన దినోత్సవ కార్యాక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి ఎం.ఎల్.ఏ. సత్తి ఆదిలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇందులో భాగంగా ఆ మండల పరిదిలో గల 23 విద్యాసంస్థలలో పోటీలను నిర్యహించారు. ఈ పోటీలలో విజయం సాదించిన దాదాపు 69 మంది విద్యార్ధులకు, 23 మంది ఉపాధ్యాయులకు జ్ఞాపిక, స్వామీజీ సాహిత్యం, ప్రశంసా పత్రాలను అందచేసారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… స్వామీ వివేకానందుని రచనలను ప్రతీ విద్యార్ధి స్పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని ఆమె అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.