Crime

అక్రమ మైనింగ్‌లో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్…

MLA-Surender-Panwar-1-1280x720

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ.డీ. హర్యానాలో శనివారం నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ పన్వార్‌ను అరెస్టు చేసింది. ఈ అరెస్టు సోనిపట్‌లో జరిగిందని ఒక నివేదిక వెళ్లడించింది. అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై కొనసాగుతున్న దర్యాప్తుతో ముడిపడి ఉందని అధికారులు తెలిపారు. మూలాల ప్రకారం ఈ.డీ. పన్వర్‌ను అదుపులోకి తీసుకుంది, తదుపరి చర్యల కోసం అతనిని అంబాలా కార్యాలయానికి తరలిస్తోంది. ఈ పరిణామం ఇటీవల సురేందర్ పన్వార్ నివాసంలో ఈ.డు. దాడులు చేయడంతో పాటు యమునానగర్‌లోని మాజీ ఎమ్మెల్యే దిల్‌బాగ్ సింగ్ ఇంటిపై సోదాలు జరిగాయి. ఈ దాడుల్లో అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించి కీలకమైన ఆధారాలు లభించడంతో పవార్‌ అరెస్ట్‌కు దారితీసింది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.33.17 PM
Crime

ముమ్మడివరం మండలం అంబేద్కర్ జిల్లాలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం..

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం ముమ్మడివరం మండలము లోని శ్రీ తారకరామా ట్రేడర్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ప్రకారం,
WhatsApp Image 2023-10-13 at 9.48.30 PM
Crime

ఘర్షణకు పాల్పడ్డ SKBR కాలేజీ విద్యార్థుల పై చర్యలు….

అమలాపురం పట్టణంలోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కాలేజీ విద్యార్థుల మద్య ఘర్షణ జరిగిందని, ఆ ఘర్షణలో రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని అమలాపురం డి.యస్.పి.