ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అనకాపల్లి లో జరిగిన ఎన్టీయే కూటమి ఎన్నికల సభకు మోదీ హజరయ్యారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు ఇది కల్లోల ఆంధ్రప్రదేశ్, కలల ఆంధ్రప్రదేశ్ కి మధ్య జరుగుతున్న పోరాటం అని అన్నారు. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలి.. అంటే జగన్ దిగిపోవాలన్నారు. అందుకోసం మూడు పార్టీలు కూటమిగా వస్తున్నామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి, ప్రగతి కూటమితోనే సాధ్యమన్నారు. ఈ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, నారా చంద్రబాబు పాల్గొన్నారు.
అంతా కలిసి మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం… -చంద్రబాబు నాయుడు-

