ఆంద్ర రాష్ట్రంలో విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో చేరని అంగన్వాడీల తొలగింపునకు ప్రభుత్వం సంబందిత అధికారులు కలిసి నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే విధుల్లోకి వస్తున్న వారిని కూడా అనుమతించాలని ప్రభుత్వం ఆదేశించింది.అదేవిదంగా విధుల్లోకి వచ్చిన హెల్పర్లకు వర్కర్లుగా పదోన్నతి కల్పించాలని ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణనించిందని సమాచారం.
అంగన్వాడీల తొలగింపునకు ఆదేశాలు..

